వెండి, బంగారం... వన్నెలివి!

వేడుకైనా, పండగైనా...మోము మెరిసిపోవాలంటే మెడలో నగ ఉండాల్సిందే. అచ్చంగా బంగారంతోనో, ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌తోనో చేయించుకున్న హారాన్నో, నెక్లెస్‌నో మ్యాచింగ్‌ వేసుకుంటే చాల్లే అనుకుంటున్నారా? అయితే, అలా ఒకే రకమైన లోహంతో తయారు చేసినవి ఎంచుకోవడం నిన్నటి ట్రెండ్‌ అంటోంది నేటితరం.

Published : 12 Feb 2023 00:22 IST

వేడుకైనా, పండగైనా...మోము మెరిసిపోవాలంటే మెడలో నగ ఉండాల్సిందే. అచ్చంగా బంగారంతోనో, ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌తోనో చేయించుకున్న హారాన్నో, నెక్లెస్‌నో మ్యాచింగ్‌ వేసుకుంటే చాల్లే అనుకుంటున్నారా? అయితే, అలా ఒకే రకమైన లోహంతో తయారు చేసినవి ఎంచుకోవడం నిన్నటి ట్రెండ్‌ అంటోంది నేటితరం. ఇప్పుడు ఆ రెండు లోహాలనూ కలిపి వచ్చే వన్నెలతో మెరిసిపోవాలనుకుంటోంది. డబుల్‌టోన్డ్‌ జ్యువెలరీగా చెప్పే ఈ ఫ్యాషన్‌ని ఫాలో అవుతూ సంబరపడిపోతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్