Published : 17/02/2023 00:25 IST

జర్దోసీ నగ వేస్తారా?

పెళ్లిళ్ల సమయం.. హల్దీ, మెహెందీ, పెళ్లి కూతుర్ని చేయడం.. అంటూ బోలెడు వేడుకలుంటాయి. ఒక్కోదానికి ఒక్కోలా సిద్ధమవక తప్పదు. అన్ని నగలంటే కష్టమేగా! వెండి, బంగారు రంగు తీగలు, పూసలతో ఆకట్టుకునే జర్దోసీ పనితనం ఇప్పుడు దుస్తులకే పరిమితమవడం లేదు. నగల రూపంలోనూ సందడి చేస్తోంది. అలా రూపొందినవే ఇవి. పెళ్లికూతురికే కాదు.. ఎవరికైనా నప్పేసే ఈ జర్దోసీ నగలు మీకెలా అనిపించాయి మరి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని