చేతికి అంటే బాధలేదిక!

ముఖచర్మంపై రంధ్రాలను తెరుచుకునేలా చేసి దుమ్మూధూళిని బయటకు పంపే స్ప్రే స్టీమర్‌ ఇది. పోర్టబుల్‌ నానో ఫేషియల్‌ స్ప్రేయర్‌గా పిలిచే ఈ చిన్న గ్యాడ్జెట్‌ను ఛార్జింగ్‌ చేసుకొంటే చాలు.

Published : 17 Feb 2023 00:25 IST

ముఖచర్మంపై రంధ్రాలను తెరుచుకునేలా చేసి దుమ్మూధూళిని బయటకు పంపే స్ప్రే స్టీమర్‌ ఇది. పోర్టబుల్‌ నానో ఫేషియల్‌ స్ప్రేయర్‌గా పిలిచే ఈ చిన్న గ్యాడ్జెట్‌ను ఛార్జింగ్‌ చేసుకొంటే చాలు. హ్యాండ్‌బ్యాగులో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.  బయటి నుంచి వచ్చాక ముఖాన్ని క్షణాల్లో తాజాగా చేయాలంటే ఇందులో గులాబీ నీటిని నింపి గ్యాడ్జెట్‌ కింది భాగంలో ఉండే బటన్‌ నొక్కి స్ప్రే చేసుకుంటే చాలు. అలాగే పై కప్పులా ఉన్నదాంట్లో పాలు పోస్తే, అవి స్ప్రేగా మారి ముఖమంతా సమానంగా తడిసేలా చేస్తుంది. ఆరనిచ్చి కడిగితే చాలు. మెరిసే ముఖం సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్