ముడితో ముచ్చటగా...

ఎంతందంగా తయారైనా.... ముఖాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసేది కేశాలంకరణే అంటే అతిశయోక్తి కాదేమో! ఒకప్పుడు అమ్మమ్మలు వేసుకున్న ముడి ఇప్పటి అమ్మాయిల మనసు దోచుకుంటోంది.

Published : 20 Feb 2023 00:09 IST

ఎంతందంగా తయారైనా.... ముఖాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసేది కేశాలంకరణే అంటే అతిశయోక్తి కాదేమో! ఒకప్పుడు అమ్మమ్మలు వేసుకున్న ముడి ఇప్పటి అమ్మాయిల మనసు దోచుకుంటోంది. పార్టీలూ, పెళ్లిళ్లూ...వేడుక ఏదైనా సరే ఇప్పుడిదే ట్రెండ్‌. ఫ్రెంచ్‌ బ్రెయిడ్‌ బన్‌, ఫిష్‌టెయిల్‌ బన్‌, కర్లీమెస్సీ బన్‌, లో బన్‌, నాట్‌ బన్‌....అంటూ రకరకాల కొప్పులు ఇప్పుడు కొత్తగా కనికట్టు చేస్తున్నాయి. సెలబ్రిటీల నుంచి కాలేజీ అమ్మాయిల వరకూ అందరూ సై అంటోన్న ఈ స్టైల్‌ బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్