Published : 26/02/2023 00:16 IST

పాపిటంత.. అందం!

చిన్న పాపిట బిళ్ల ముఖానికీ, ఆహార్యానికీ కొత్త వన్నె తెస్తుంది. సన్నగా ఉండీ ఉండనట్లుండే చెయిన్‌కి చిన్నది లేదా కాస్త పెద్దబిళ్ల నిన్న మొన్నటి వరకూ కనిపించేది. నయా వధువులు ఆ ట్రెండ్‌ని మార్చేస్తున్నారు. భారీ పాపిటబిళ్లలను మెచ్చుతున్నారిలా! మీకూ ఇవే తగిన ఎంపిక అనిపిస్తున్నాయా? ప్రయత్నించేయండి మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని