Published : 03/03/2023 00:08 IST

రాజసం ఈ రాజ్వాది

పండగయినా వేడుక అయినా చేతికి నిండుగా గాజులు వేసుకుంటేనే అందం. అందులోనూ నవ వధువుకి కొత్తదనం తెచ్చి పెట్టాలంటే..మాత్రం అవి రాయల్‌ లుక్‌ లో మెప్పించాలి.  అలాంటివే ఈ రాజ్వాది రకం బ్యాంగిల్స్‌.  అలనాటి సంప్రదాయ వైభవాన్ని గుర్తు చేసే పనితనం, పచ్చలూ, కెంపుల సోయగం, పసిడి పూసలూ, పూలతో తీర్చిదిద్దిన వైనం...వీటికి ప్రత్యేకం. ఆడంబరం గా కనిపించే రాజస్థానీ శైలి గాజులని వేసుకుంటే ధగ ధగలాడి పోవడం ఖాయం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని