Published : 05/03/2023 00:07 IST

పరిమళాల పర్సులు..

వివాహవేదికపైకి ఒయ్యారంగా అడుగులేసి వచ్చే వధువు చేతి నిండా ఇప్పుడు తాజాపూల పరిమళాలే. వర్ణమయమైన ఈ పూల పౌచ్‌లు వధువుకు ప్రత్యేక అందాన్ని తెస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణనూ.. చాటి చెప్పేలా సహజసిద్ధంగా తయారైన ఈ పరిమళాల పర్సులు మీ మనసునూ దోచేశాయి కదూ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని