Published : 09/03/2023 01:13 IST

పుట్టగొడుగుల ట్రెండ్‌...

ఆరోగ్యాన్ని అందించే పుట్టగొడుగులిప్పుడు అందంలోనూ భాగస్వామ్యమవుతున్నాయి. అతివలకు ఆభరణంగా మారి అందాన్ని పెంచుతున్నాయి. హ్యాంగింగ్స్‌, హెయిర్‌పిన్స్‌, పెండెంట్‌, బ్రాస్‌లెట్‌, ఉంగరాలుగా పుట్టగొడుగు డిజైన్లు.. ఇప్పుడు నయా ట్రెండ్‌. పోషకాహారంపై మక్కువ ఉన్న మగువలు ఈ ఆభరణాలను ధరించి మురిసిపోతున్నారు. మరి మీరూ ఓ లుక్‌ వేసేస్తారా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని