Published : 14/03/2023 00:18 IST

అలా మెరిశారు!

ఆస్కార్‌ వేదికపై అందం, ఆహార్యమే కాదు.. ఈసారి అనేక సందేశాలని మోసుకొచ్చారు నటీమణులు. సామాజిక కార్యకర్త, నోబెల్‌గ్రహీత మలాలా మెరిసే దుస్తులతోపాటు శాంతి సందేశాన్నీ ఇచ్చింది. విన్నీ హార్లో ఎప్పటిలానే విటిలీగోపై అవగాహన తీసుకొచ్చింది. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరానీ మహిళలకు మద్దతునిచ్చేలా షోహ్రే తన నల్లని గౌనుపై పోరాటస్ఫూర్తిని పంచే పదాలు రాసుకొచ్చారు. వీరితోపాటు యూట్యూబర్‌ లిల్లీసింగ్‌, గాయని రిహన్నా వంటివారు సందడి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని