మగువకు ముత్యాల గాజుల మురిపెం...

పాల నురగ వన్నెలతో వెలిగిపోయే ముత్యాలను చూసి మనసు పారేసుకోకుండా ఉంటామా చెప్పండి? అందుకే అమ్మాయిల ఓటెప్పుడూ వీటికే. నిన్నటివరకూ హారాల్లో, గొలుసుల్లో ఒదిగిపోయి ఆకట్టుకున్న చిట్టిముత్యాలు...ఇప్పుడు గాజులతో జతకట్టేశాయి. మొఘలాయి వైభవం, రాజస్థానీ శైలి రాజసం...నైజాం నేర్పరితనం ఒంటపట్టించుకుని.

Published : 18 Mar 2023 00:04 IST

పాల నురగ వన్నెలతో వెలిగిపోయే ముత్యాలను చూసి మనసు పారేసుకోకుండా ఉంటామా చెప్పండి? అందుకే అమ్మాయిల ఓటెప్పుడూ వీటికే. నిన్నటివరకూ హారాల్లో, గొలుసుల్లో ఒదిగిపోయి ఆకట్టుకున్న చిట్టిముత్యాలు...ఇప్పుడు గాజులతో జతకట్టేశాయి. మొఘలాయి వైభవం, రాజస్థానీ శైలి రాజసం...నైజాం నేర్పరితనం ఒంటపట్టించుకుని... అందంగా చేతులపై ఒయ్యారాలు ఒలకపోస్తున్నాయి. వాటినోసారి మీరూ చూద్దురు రండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్