Published : 24/03/2023 00:40 IST

కట్టుకుంటే అదిరేట్టు... పైథానీ పట్టు !

మరాఠీ పెళ్లిళ్లలో సంప్రదాయంగా మెరిసిపోయే పైథానీకి ఇప్పుడు పండగొచ్చింది. ఉత్తరదక్షిణాలు తేడాలేకుండా ఆసేతు హిమాచలం సందడి చేస్తోంది. చీరలతో పాటూ ఆధునిక దుస్తుల డిజైన్లపైనా అందంగా అమరిపోతోంది. చీరలూ, దుపట్టాలూ, బ్లవుజులూ, పిల్లల పట్టు పరికిణీలూ... ఇలా ఒకటేమిటి అన్నీ ఆకట్టుకుంటాన్నాయి. ముదురు రంగు వస్త్రాలపై జిగేల్‌మనే మెరుపులతో ఆకట్టుకునే ఈ నేత పనితనంలో చిలుకలూ, నెమళ్లూ, పూలతలదే హంగు అంతా. బాగున్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని