చెప్పులకు గవ్వల ఫ్యాషన్
మనసు పెట్టి చూడాలే కానీ...ప్రకృతిలో ప్రతిదీ అందంగానే ఉంటుంది. అలాంటివాటిల్లో గవ్వలు కూడా ఒకటి. సముద్రపు ఒడ్డున భిన్న ఆకృతుల్లో దొరికేవీటిని అలంకరణకోసమో, నమ్మకాలతోనో సేకరిస్తుంటారు చాలామంది.
మనసు పెట్టి చూడాలే కానీ...ప్రకృతిలో ప్రతిదీ అందంగానే ఉంటుంది. అలాంటివాటిల్లో గవ్వలు కూడా ఒకటి. సముద్రపు ఒడ్డున భిన్న ఆకృతుల్లో దొరికేవీటిని అలంకరణకోసమో, నమ్మకాలతోనో సేకరిస్తుంటారు చాలామంది. కానీ, ఈతరం అమ్మాయిలు మాత్రం వీటిని హాటెస్ట్ ఫ్యాషన్‌గా లెక్కేస్తున్నారు. ఈ గవ్వల్ని తమ స్టైలింగ్‌లో చేర్చుకుని మురిసిపోతున్నారు. అయితే, ఈ తాజా ట్రెండ్ దుస్తులదో, నగలదో కాదు చెప్పులది. శాండిల్స్, బూట్లు, ఫ్లిప్‌ఫ్లాప్ వంటి ఏ రకం పాదరక్షల డిజైన్లలో అయినా గవ్వలు చక్కగా ఒదిగిపోతున్నాయి. మరి ఆ సీషెల్స్ ఫుట్‌వేర్‌ని మీరూ ఓసారి చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.