పూసలే.. పట్టీలు!

కాళ్లకు పట్టీలంటే వెండితో చేసినవే ఎక్కువగా గుర్తొస్తాయి. మారిపోతున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో దుస్తులకు తగ్గట్టు యాక్సెసరీలన్నీ మారిపోతున్నాయి. కాళ్లపట్టీలను మాత్రం ఒకటే ఎందుకు వాడాలి?

Published : 06 Apr 2023 00:19 IST

కాళ్లకు పట్టీలంటే వెండితో చేసినవే ఎక్కువగా గుర్తొస్తాయి. మారిపోతున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో దుస్తులకు తగ్గట్టు యాక్సెసరీలన్నీ మారిపోతున్నాయి. కాళ్లపట్టీలను మాత్రం ఒకటే ఎందుకు వాడాలి? ఇలా ఆలోచించే వారి మనసు దోచేయ్యాలనుకున్నారు తయారీదారులు. పూసలు, ముత్యాలు, రూబీ.. వంటివి ఉపయోగించి ఇలా నయా రూపమిచ్చారు. కాళ్లకు అంటిపెట్టుకొని పూసలు పట్టీలు ముచ్చటగా ఉన్నాయి కదూ! మీరూ ప్రయత్నించేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని