ఆహ్లాదం...ఈ బ్లేజర్లు

సీజన్‌తోపాటు స్టైల్‌ మార్చాల్సిన అవసరంలేదంటున్నాయి ఈ వేసవి బ్లేజర్లు. సందర్భాన్ని బట్టి తమ తీరును మాత్రమే మార్చు కుంటున్నాయి.

Published : 15 Apr 2023 00:20 IST

సీజన్‌తోపాటు స్టైల్‌ మార్చాల్సిన అవసరంలేదంటున్నాయి ఈ వేసవి బ్లేజర్లు. సందర్భాన్ని బట్టి తమ తీరును మాత్రమే మార్చు కుంటున్నాయి. వేసవి వేడిలో మృదువుగా అనిపించేలా లెనిన్‌, కాటన్‌ వస్త్రంతో తయారై.. జీన్స్‌, ట్రౌజర్‌, స్కర్టు అంటూ ఆయా అవుట్‌ఫిట్లకు తగ్గట్లు ఇమిడిపోతున్నాయి. లేత, ముదురు వర్ణాల్లోనే కాకుండా పూల డిజైన్లను నింపుకొని  వేసవి సాయంకాలాన్ని మరింత ఆహ్లాదంగా మార్చేస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని