రాజ్‌పుత్‌ రాజసంతో..

ఫ్యాషన్‌ ప్రియులు ప్రతిదీ కొత్తగా కోరుకుంటారు. దుస్తుల్లోనే కాదు...వేసుకునే నగల్లోనూ నవ్యత కనిపించాలనుకుంటారు. అలాంటివారి కోసమే తయారీ దారులు ఎప్పటికప్పుడు డిజైన్లెన్నో తెస్తుంటారు. పాతవాటికి కొత్త సొబగులూ అద్దుతుంటారు.

Published : 18 Apr 2023 00:11 IST

ఫ్యాషన్‌ ప్రియులు ప్రతిదీ కొత్తగా కోరుకుంటారు. దుస్తుల్లోనే కాదు...వేసుకునే నగల్లోనూ నవ్యత కనిపించాలనుకుంటారు. అలాంటివారి కోసమే తయారీ దారులు ఎప్పటికప్పుడు డిజైన్లెన్నో తెస్తుంటారు. పాతవాటికి కొత్త సొబగులూ అద్దుతుంటారు. అలా ఇప్పుడు రాజ్‌పుత్‌ స్టైల్‌ పెండెంట్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. సాధారణంగా కనిపించే గుండ్రటి లాకెట్లకు భిన్నంగా వెడల్పాటి ఆకృతిలో తీర్చిదిద్దిన ఇవి మగువల మనసు దోచేస్తున్నాయి. రంగులూ, రత్నాలూ, రాళ్లూ, పూసలూ పొదిగి... చూడచక్కని నగిషీలతో మెరిసిపోతున్నాయి. మీరూ వాటిని చూసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని