నగల్లో చిలకల హొయలు..

ఈ చిలకల్ని చూశారా.. చెట్టుమీదే కాదు. ఆడవారి ఆభరణాల్లోనూ హొయలు పోతున్నాయి.

Published : 23 Apr 2023 00:28 IST

ఈ చిలకల్ని చూశారా.. చెట్టుమీదే కాదు. ఆడవారి ఆభరణాల్లోనూ హొయలు పోతున్నాయి. ఉంగరాలు, జుంకీలు, కంఠాభరణాల్లో చక్కగా ఒదిగిపోయి ముద్దుగా ఉన్నాయి కదూ! మీకూ నచ్చాయా అయితే ప్రయత్నించేయండి మరి..


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని