చెవులకు.. పూలసోయగం
కాలాన్ని బట్టి ఫ్యాషన్‌ని మారుస్తుందీ తరం! అలాంటిది ఎప్పుడూ ఒకేరకం నగలు నేటి అమ్మాయిలను ఏం మెప్పిస్తాయి చెప్పండి? అందుకే వాళ్లను ఆకర్షించడానికి తయారీదారులు రకరకాల మోడళ్లను తీసుకొస్తుంటారు. అసలే వేసవి.. పూలు, ఆకుల డిజైన్లున్న వస్త్రాలకు ప్రాధాన్యమెక్కువ.
కాలాన్ని బట్టి ఫ్యాషన్‌ని మారుస్తుందీ తరం! అలాంటిది ఎప్పుడూ ఒకేరకం నగలు నేటి అమ్మాయిలను ఏం మెప్పిస్తాయి చెప్పండి? అందుకే వాళ్లను ఆకర్షించడానికి తయారీదారులు రకరకాల మోడళ్లను తీసుకొస్తుంటారు. అసలే వేసవి.. పూలు, ఆకుల డిజైన్లున్న వస్త్రాలకు ప్రాధాన్యమెక్కువ. నగలూ వాటికి తగ్గట్టుగా ఉండాలిగా! అందుకే వస్త్రం, క్లే, మెటల్.. రకరకాల వాటితో తయారు చేసిన పూల మోడళ్లను దిద్దులు, జుంకీలుగా తీసుకొచ్చారిలా! వాటిని పెట్టుకొని ప్రకృతి కాంతలవడం మీ వంతిక!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.