హుందాగా కలువ అందాలు!
కలువల అరవిరసిన అందాలను ఇప్పటి వరకూ నీళ్లల్లోనే చూశాం. కానీ ఈ నగల పనితనం చూడండి.. చూడచక్కగా ఉన్న కలువ డిజైన్లతో భలేగున్నాయి కదూ! చెవిరింగులు, ఉంగరాలు, నెక్లెసులపై పద్మాలు మగువల మనసులు దోచేస్తున్నాయి.
కలువల అరవిరసిన అందాలను ఇప్పటి వరకూ నీళ్లల్లోనే చూశాం. కానీ ఈ నగల పనితనం చూడండి.. చూడచక్కగా ఉన్న కలువ డిజైన్లతో భలేగున్నాయి కదూ! చెవిరింగులు, ఉంగరాలు, నెక్లెసులపై పద్మాలు మగువల మనసులు దోచేస్తున్నాయి. వీటితో అందంగా, హుందాగా మెరిసిపోవచ్చు.. ప్రయత్నిస్తారా.. మరి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.