ప్యాంటు.. వదులైందా?

జీన్స్‌ లూజు అయితే ఏం చేస్తాం? సూది, దారానికి పనిచెప్పడమో.. పిన్నీసు పెట్టడమో చేస్తాం. ఆ కుట్టు, పిన్నీసు కనిపిస్తోంటే చిరాగ్గా అనిపించదూ! ఈ బేర్‌ బటన్‌ పిన్స్‌ తెచ్చేసుకోండి.

Published : 26 Apr 2023 00:43 IST

జీన్స్‌ లూజు అయితే ఏం చేస్తాం? సూది, దారానికి పనిచెప్పడమో.. పిన్నీసు పెట్టడమో చేస్తాం. ఆ కుట్టు, పిన్నీసు కనిపిస్తోంటే చిరాగ్గా అనిపించదూ! ఈ బేర్‌ బటన్‌ పిన్స్‌ తెచ్చేసుకోండి. రెండింటికీ చెవికమ్మల్లా వెనుక సన్నగా మొనదేలి ఉంటుంది. వాటిని ప్యాంటుకు అమర్చి రెండింటినీ దగ్గరికి తెచ్చి లాక్‌ చేస్తే సరి! వదులయ్యే సమస్య ఉండదు.. చూడటానికీ కొత్త డిజైన్‌లా కనిపిస్తాయి. ప్లాస్టిక్‌, మెటల్‌ల్లోనే కాదు.. భిన్న రంగుల్లోనూ దొరుకుతున్నాయి. కావాలనిపిస్తే ఆన్‌లైన్‌లో వేదికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని