లెదర్‌పూల సోయగం!

ఎన్ని బ్యాగులున్నా... లెదర్‌ రకాలంటేనే మగువలకు మక్కువ. అయితే, నిన్న మొన్నటివరకూ సాదాగా, తక్కువ వర్ణాల్లో మాత్రమే కనిపించిన ఇవి ఇప్పుడు కొత్త ఆకర్షణలతో అలరిస్తున్నాయి. ముఖ్యంగా లెదర్‌తో చేసిన త్రీడీ పూల ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు.

Published : 28 Apr 2023 00:35 IST

ఎన్ని బ్యాగులున్నా... లెదర్‌ రకాలంటేనే మగువలకు మక్కువ. అయితే, నిన్న మొన్నటివరకూ సాదాగా, తక్కువ వర్ణాల్లో మాత్రమే కనిపించిన ఇవి ఇప్పుడు కొత్త ఆకర్షణలతో అలరిస్తున్నాయి. ముఖ్యంగా లెదర్‌తో చేసిన త్రీడీ పూల ట్రెండ్‌ నడుస్తోందిప్పుడు. ముదురూ, లేత రంగుల మేళవింపుతో రూపొందించిన లెదర్‌ పూలకు మెటాలిక్‌, బీడ్స్‌ హంగులను జతచేసి అందంగా కుట్టేస్తున్నారు. అందుకే, అన్నివర్గాలనూ ఇట్టే ఆకట్టుకుంటున్నాయివి. మీకూ నచ్చాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్