పెళ్లికి.. పచ్చందాల కళ!

పెళ్లి సహా వేడుకలన్నీ పర్యావరణ హితంగా సాగాలని కోరుకుంటున్నవారే ఎక్కువ. అలాంటిది నవ వధువు చేతిలో అందంగా ఇమిడిపోయే కొబ్బరి బోండాన్ని మాత్రం కృత్రిమంగా ఎందుకు తీర్చిదిద్దాలి అనుకున్నట్టున్నారు.

Published : 05 May 2023 00:16 IST

పెళ్లి సహా వేడుకలన్నీ పర్యావరణ హితంగా సాగాలని కోరుకుంటున్నవారే ఎక్కువ. అలాంటిది నవ వధువు చేతిలో అందంగా ఇమిడిపోయే కొబ్బరి బోండాన్ని మాత్రం కృత్రిమంగా ఎందుకు తీర్చిదిద్దాలి అనుకున్నట్టున్నారు. అందుకే పూలు, యాలకులు, ఆకులు వంటి వాటితో ఇలా అందంగా ముస్తాబు చేస్తున్నారు. పెళ్లికి పచ్చందాల కళను అద్దుతున్నారు. ఈ సహజ అలంకరణ మీకెలా తోచింది?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని