చేతికి తీగందాలు..
మగువలకు నగలమీద ఉండే మక్కువ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని నగలున్నా ఇంకా కావాలనే అంటుంటాం. అందులోనూ కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లేటప్పుడు వేసుకోవడానికి కొత్త రకాలు వెతుకుతూనే ఉంటాం. మన లాంటి వారి కోసమే మార్కెట్లో తీగలాంటి బ్రెస్‌లెట్‌లు వచ్చాయి.
మగువలకు నగలమీద ఉండే మక్కువ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని నగలున్నా ఇంకా కావాలనే అంటుంటాం. అందులోనూ కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లేటప్పుడు వేసుకోవడానికి కొత్త రకాలు వెతుకుతూనే ఉంటాం. మన లాంటి వారి కోసమే మార్కెట్లో తీగలాంటి బ్రెస్‌లెట్‌లు వచ్చాయి. ఇదిగో అవే ఇవీ... చూస్తే మీరూ ఫిదా అవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.