కుచ్చుల బ్లౌజ్‌...

ట్రెండింగ్‌ దుస్తుల్ని ఎంచుకోవడంలో  తగ్గేదే లేదంటున్నారు మగువలు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు బ్లవుజుల్లో డీప్‌నెక్‌, బోట్‌నెక్‌ల హవా నడిచింది.

Published : 08 May 2023 00:15 IST

ట్రెండింగ్‌ దుస్తుల్ని ఎంచుకోవడంలో  తగ్గేదే లేదంటున్నారు మగువలు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు బ్లవుజుల్లో డీప్‌నెక్‌, బోట్‌నెక్‌ల హవా నడిచింది. కానీ ప్రస్తుతం ఈ తీరు మారింది. మగువల మెడల్లో నగలకు చోటులేకుండా రకరకాల డిజైనర్‌ నెక్‌లు ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఈ హెవీ హై నెక్‌లను వేసుకుని తారలూ మురిసిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని