చెవిపోగులకు కాసులపేరు అందాలు...
మగువలకు బంగారు ఆభరణాల మీద ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కాసులపేరుని ఇష్టపడని వారుండరు. వీటిని ఇప్పటి వరకు హారాలు, నల్లపూసలకు మాత్రమే చూశాం.
మగువలకు బంగారు ఆభరణాల మీద ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కాసులపేరుని ఇష్టపడని వారుండరు. వీటిని ఇప్పటి వరకు హారాలు, నల్లపూసలకు మాత్రమే చూశాం. కానీ అవే హొయలు చెవిదిద్దులకూ అద్దుతున్నారు. అభిరుచులను బట్టి ఒకటి, రెండు కాసులతోనూ వివిధ రకాల చెవి కమ్మలను తయారు చేసేస్తున్నారు ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.