మళ్లీ వచ్చెన్‌ కార్గో ఫ్యాషన్‌..

కార్గో ప్యాంట్లు అనగానే అవి పాత ఫ్యాషన్‌ అంటారా.. కాదండోయ్‌! మళ్లీ కొత్తగా కార్గోల ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పుడు వస్తున్న నయా టాపుల్తో.. వెయిస్ట్‌కోట్స్‌, క్రాప్‌టాప్స్‌, బస్టీర్స్‌, బ్లేజర్స్‌ వంటి వాటిపైకి కార్గో ప్యాంట్లు ఆధునిక సొబగులద్దుకొని హల్‌చల్‌ చేస్తున్నాయి.

Updated : 13 May 2023 04:53 IST

కార్గో ప్యాంట్లు అనగానే అవి పాత ఫ్యాషన్‌ అంటారా.. కాదండోయ్‌! మళ్లీ కొత్తగా కార్గోల ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పుడు వస్తున్న నయా టాపుల్తో.. వెయిస్ట్‌కోట్స్‌, క్రాప్‌టాప్స్‌, బస్టీర్స్‌, బ్లేజర్స్‌ వంటి వాటిపైకి కార్గో ప్యాంట్లు ఆధునిక సొబగులద్దుకొని హల్‌చల్‌ చేస్తున్నాయి. నేటి  యువత వీటి మీద మనసు పారేసుకుంటోంది. సౌకర్యంగానూ, స్టైలిష్‌గానూ ఉండే ఈ ట్రెండు మీకూ నచ్చిందా.. ప్రయత్నించేయండి మరి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని