మగువ మెడలో మందిరాల శోభ
హారాల్లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను చూస్తూనే ఉన్నాం. అలానే లాకెట్లలోనూ మార్పులు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మగువల మెడలను అలకరించడానికి తయారైన మందిరాల లాకెట్‌లు ఆ కోవకు చెందినవే. పాతడిజైన్లకు కొత్త హొయలను అద్దుతూ ఆధ్యాత్మిక చింతనను జోడించి తయారు చేసిన ఈ హారాలను మీరూ ఓసారి చూసేయండి.

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.