నీ.. జతగా నేనుండాలి..
డ్రెస్సుకు మ్యాచింగ్‌గా దుద్దులు, గాజులు, నగలు వంటివి సహజంగానే వేసుకుంటారు. ఇప్పుడు ఏకంగా జ్యూతీలకు జోడీగా క్లచెస్ కూడా వచ్చేశాయి.
డ్రెస్సుకు మ్యాచింగ్‌గా దుద్దులు, గాజులు, నగలు వంటివి సహజంగానే వేసుకుంటారు. ఇప్పుడు ఏకంగా జ్యూతీలకు జోడీగా క్లచెస్ కూడా వచ్చేశాయి. నేటి తరం యువత మెచ్చేలా, మనసుకు హత్తుకునేలా భలేగున్నాయి కదూ.. పార్టీలు, ఫంక్షన్‌లూ అయితే ఇక చెప్పనక్కర్లేదు.. వీటిదే హవా అంతా.. మీకూ నచ్చాయా ప్రయత్నించేయండి మరి..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.