అందంగా అల్లేసిన తలగడలు...
తలగడలు అంటే పలకగా గుండ్రంగా ఉండేవే చూస్తాం.. కానీ వీటిని చూడండి.. ఊలుతో రకరకాల ఆకృతుల్లో అల్లేశారు.
Published : 19 May 2023 00:39 IST
తలగడలు అంటే పలకగా గుండ్రంగా ఉండేవే చూస్తాం.. కానీ వీటిని చూడండి.. ఊలుతో రకరకాల ఆకృతుల్లో అల్లేశారు. ముద్దుగా భలేగున్నాయి కదూ! అలంకరణ కోసం సోఫాలో ఉంచితే వచ్చిన వారు చూపు తిప్పుకోలేరు మరి.. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టపడే ఈ తలగడలు మీకూ నచ్చాయి కదూ..
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.