ధోతీ స్కర్టు...అదిరేట్టు!

అమ్మాయిల మనసు దోచుకోవడానికి ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌లెన్నో పుట్టుకొస్తూనే ఉంటాయి. అందంగా కనిపించాలీ, ఆధునికంగా మెరిసిపోవాలని అనుకునే నవతరం కోసం అలా వచ్చిందే ఈ డ్రేప్డ్‌ ధోతీ స్కర్ట్‌.

Published : 29 May 2023 00:11 IST

అమ్మాయిల మనసు దోచుకోవడానికి ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌లెన్నో పుట్టుకొస్తూనే ఉంటాయి. అందంగా కనిపించాలీ, ఆధునికంగా మెరిసిపోవాలని అనుకునే నవతరం కోసం అలా వచ్చిందే ఈ డ్రేప్డ్‌ ధోతీ స్కర్ట్‌. కుచ్చిళ్లను కుట్టేసి... అందంగా తీర్చిదిద్దిన ఇవి క్రాప్‌టాప్‌ల మీదకు జోడీగా భలే మెప్పిస్తాయి. వీటిని చూస్తే చాలు మీకూ నచ్చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని