రెజిన్ అందాలు!
ముత్యాలని పోలిన వన్నె, మార్బుల్ తరహా అందం చూడగానే వేటితో చేశారా.. అనిపించే అందమైన పనితనం. వేసుకొనే దుస్తులకి నప్పుతూ సరికొత్తగా ఉన్న ఈ బ్యాగులు.. రెజిన్ క్లచ్ బ్యాగులు.
ముత్యాలని పోలిన వన్నె, మార్బుల్ తరహా అందం చూడగానే వేటితో చేశారా.. అనిపించే అందమైన పనితనం. వేసుకొనే దుస్తులకి నప్పుతూ సరికొత్తగా ఉన్న ఈ బ్యాగులు.. రెజిన్ క్లచ్ బ్యాగులు. వీటిని రెజిన్‌తో చేశారు. ఇవి ఆధునిక ఆహార్యానికి తగ్గ ఈ బ్యాగులని మీరూ ప్రయత్నించి చూడొచ్చు.. అందరిలోనూ మెరిసిపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.