అమ్మాయి మెడలో అందాల హస్లీ!

నగలు అందాన్నే కాదు...వాటిని ధరించిన మగువల ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు వారి మనసుకి నచ్చే కొత్త డిజైన్లతో వచ్చేస్తుంటారు తయారీ దారులు.

Published : 11 Jun 2023 00:08 IST

నగలు అందాన్నే కాదు...వాటిని ధరించిన మగువల ఆనందాన్నీ రెట్టింపు చేస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు వారి మనసుకి నచ్చే కొత్త డిజైన్లతో వచ్చేస్తుంటారు తయారీ దారులు. పాతవాటికేమో నయా సొగసులద్ది మెప్పిస్తుంటారు. అలా ఇప్పుడు హస్లీ నెక్లెస్‌ స్టైల్‌ అందరినీ అలరిస్తోంది. ఈ నగపై రాజస్థానీ శైలిలో అల్లుకుపోయిన కుందన్‌ పూలతలు సంప్రదాయ వస్త్రధారణకు అదిరేటి లుక్‌ని తెచ్చిపెడతాయి. ఓసారి ఇటు చూడండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని