అందానికి గండభేరుండం!

ఆధునికతను అందిపుచ్చుకోవడంలోనే కాదు... సంప్రదాయ వైభవాన్ని ఫ్యాషన్ల రూపంలో చాటి చెప్పడంలోనూ ఈతరం ఒకడుగు ముందే ఉంటోంది. అలా వైవిధ్యం కోరుకునే వారికోసం పాతకాలం నాటి డిజైన్లు ఇప్పుడు కొత్త సొబగులద్దుకుని మురిసిపోతున్నాయి. అలా నారసింహ రూపావతారాల్లో ఒకటైన గండభేరుండ ఆకృతిలో చేసిన పెండెంట్లూ, హారాల హవా నడుస్తోందిప్పుడు.

Updated : 27 Jun 2023 04:13 IST
ఆధునికతను అందిపుచ్చుకోవడంలోనే కాదు... సంప్రదాయ వైభవాన్ని ఫ్యాషన్ల రూపంలో చాటి చెప్పడంలోనూ ఈతరం ఒకడుగు ముందే ఉంటోంది. అలా వైవిధ్యం కోరుకునే వారికోసం పాతకాలం నాటి డిజైన్లు ఇప్పుడు కొత్త సొబగులద్దుకుని మురిసిపోతున్నాయి. అలా నారసింహ రూపావతారాల్లో ఒకటైన గండభేరుండ ఆకృతిలో చేసిన పెండెంట్లూ, హారాల హవా నడుస్తోందిప్పుడు. కుందన్లూ, రాళ్లు, నవరత్నాలు పొదిగిన ఈ నగలు మగువల మనసు దోచేస్తున్నాయి. వాటిని మీరూ చూసేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని