కురులపై జాలువారే.. పూసలందాలు!
జాలువారేలా విరబోసిన జుట్టు.. వాటిలో కొన్నింటిని బంధిస్తూ అమర్చిన చిన్న క్లిప్! ఏ దుస్తులకైనా ఇట్టే నప్పే హెయిర్ స్టైల్ అంటే మెచ్చని అమ్మాయుండదు.
జాలువారేలా విరబోసిన జుట్టు.. వాటిలో కొన్నింటిని బంధిస్తూ అమర్చిన చిన్న క్లిప్! ఏ దుస్తులకైనా ఇట్టే నప్పే హెయిర్ స్టైల్ అంటే మెచ్చని అమ్మాయుండదు. దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేయాలా? అయితే ఈ ముత్యాలు, పూసలను ప్రయత్నించేయండి. కురులకు అతికిస్తే సరి. ఊడిపోతాయన్న భయమూ ఉండదు. ఇంకేం కురులపై జాలువారే పూసలతో మెరిసిపోవడమిక మీవంతు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.