పాత గుర్తులు పదిలంగా!

కొన్ని జ్ఞాపకాలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అందుకే, చాలామంది వాటి గుర్తులను తమతో ఉంచుకోవాలని ఆరాట పడుతుంటారు. ఇలాంటి వినియోగదారుల మనసుని గుర్తించే ఇంటీరియర్‌ డిజైనర్లు... పూర్వం వెలుతురు కోసం వాడిన లాంతర్లకు కొత్తరూపు తెస్తున్నారు.

Updated : 04 Jul 2023 00:23 IST

కొన్ని జ్ఞాపకాలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. అందుకే, చాలామంది వాటి గుర్తులను తమతో ఉంచుకోవాలని ఆరాట పడుతుంటారు. ఇలాంటి వినియోగదారుల మనసుని గుర్తించే ఇంటీరియర్‌ డిజైనర్లు... పూర్వం వెలుతురు కోసం వాడిన లాంతర్లకు కొత్తరూపు తెస్తున్నారు. హాలూ, వంటగది, కారిడార్‌లలో వీటిని ఏర్పాటు చేసి మెప్పిస్తున్నారు. భలే ఉన్నాయి కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని