చేతి గడియారం గోడెక్కింది!

సమయం తెలుసుకునేందుకే చేతి గడియారమన్నది పాత మాట.. కొన్నాళ్లకు అదీ ఫ్యాషన్‌ బాట పట్టింది. ఇప్పుడు ఇంటి అలంకరణలో ఓ భాగమైంది. అలా ముంజేతికి కట్టుకునే వాచీ కాస్తా ఇప్పుడు గోడపైకెక్కి కూర్చుంది.

Published : 05 Jul 2023 00:02 IST

సమయం తెలుసుకునేందుకే చేతి గడియారమన్నది పాత మాట.. కొన్నాళ్లకు అదీ ఫ్యాషన్‌ బాట పట్టింది. ఇప్పుడు ఇంటి అలంకరణలో ఓ భాగమైంది. అలా ముంజేతికి కట్టుకునే వాచీ కాస్తా ఇప్పుడు గోడపైకెక్కి కూర్చుంది. హాలూ, స్టడీరూము... ఇలా ఎక్కడైనా అమరిపోతానంటోన్న ఈ ట్రెండ్‌ ఆకట్టుకుంటోంది కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని