ఉంగరాలపై విహంగాలు..

ఎగిరే పక్షులు మగువల సుతిమెత్తని చేతి వేలికి చిక్కుకున్నాయేమో అనిపిస్తోంది కదూ.. వీటిని చూస్తోంటే! వజ్రాలు, రాళ్లు, ముత్యాలు పొదిగి బంగారం, వెండిలో మెరిసిపోతూ పడతుల మనసును దోచేస్తున్నాయివి.

Published : 09 Jul 2023 00:51 IST

ఎగిరే పక్షులు మగువల సుతిమెత్తని చేతి వేలికి చిక్కుకున్నాయేమో అనిపిస్తోంది కదూ.. వీటిని చూస్తోంటే! వజ్రాలు, రాళ్లు, ముత్యాలు పొదిగి బంగారం, వెండిలో మెరిసిపోతూ పడతుల మనసును దోచేస్తున్నాయివి. మగువల ఊహలకు రెక్కలొచ్చేలా చేస్తూ.. ఉంగరాలపై వాలిన ఈ విహంగాలు భలేగున్నాయి కదూ...

 

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని