రెట్రో రింగుల సింగారం!

ఎంతందంగా తయారైనా చెవులకు పోగులు లేకపోతే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందుకే తమ దగ్గర ఎన్నున్నా... ముఖారవిందాన్ని రెట్టింపు చేసే కర్ణాభరణాల కోసం తెగ వెతికేస్తుంటారు అమ్మాయిలు.

Published : 10 Jul 2023 00:02 IST

ఎంతందంగా తయారైనా చెవులకు పోగులు లేకపోతే.. ఏదో వెలితిగా అనిపిస్తుంది. అందుకే తమ దగ్గర ఎన్నున్నా... ముఖారవిందాన్ని రెట్టింపు చేసే కర్ణాభరణాల కోసం తెగ వెతికేస్తుంటారు అమ్మాయిలు. వీటిల్లో హూప్స్‌ది ప్రత్యేక స్థానం. తరాలు మారినా... వన్నె తరగని ఈ రెట్రో స్టైల్‌ ఇప్పుడు మళ్లీ సందడి చేస్తోంది. బంగారంతో చేసినవి కాకుండా బీడ్స్‌, సెమీ ప్రీషియస్‌ స్టోన్స్‌తో చేసిన రకాలు ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ, ఆధునిక ఆహార్యం మీదకు చక్కగా నప్పే ఇవి ఎవరికైనా బాగుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని