మత్స్యకన్య ట్రెండిదీ!

సముద్రం, నీళ్లు అంటే ఇష్టపడని ఆడవాళ్లుండరు. బీచ్‌కి వెళ్లారంటే రాళ్లు, గవ్వలను ఏరుకొని దాచుకుంటూ ఉంటాం కూడా. అంతటితో సరిపుచ్చుకోవడం లేదీతరం అమ్మాయిలు.

Published : 11 Jul 2023 00:06 IST

ముద్రం, నీళ్లు అంటే ఇష్టపడని ఆడవాళ్లుండరు. బీచ్‌కి వెళ్లారంటే రాళ్లు, గవ్వలను ఏరుకొని దాచుకుంటూ ఉంటాం కూడా. అంతటితో సరిపుచ్చుకోవడం లేదీతరం అమ్మాయిలు. నీలిరంగు, చేప పొలుసులు, ఆల్చిప్పలు, ముత్యాల ఆకారాల్లో గోళ్లను సిద్ధం చేస్తున్నారిలా.. పైగా ‘మర్మైడ్‌ నెయిల్స్‌’ పేరుతో సోషల్‌ మీడియాలో పంచుకొని సంబరపడిపోతున్నారు. గత మూడు నెలల్లోనే దాదాపు అరకోటి మంది అనుసరించిన ఈ మత్స్యకన్య ట్రెండ్‌ని మీరూ చూసేయండి. నచ్చిందా.. ప్రయత్నిస్తే సరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని