రంగుల పూలు... రిబ్బను అందాలు!
ఫ్యాషన్లు ఎప్పుడూ నిలకడగా వుండవు. కొన్నిసార్లు పాత ట్రెండ్స్ కొత్తందాలు చుట్టుకుని కాల చక్రంతో పాటూ తిరిగొస్తుంటాయి.
ఫ్యాషన్లు ఎప్పుడూ నిలకడగా వుండవు. కొన్నిసార్లు పాత ట్రెండ్స్ కొత్తందాలు చుట్టుకుని కాల చక్రంతో పాటూ తిరిగొస్తుంటాయి. అలాంటిదే ఈ సిల్క్ రిబ్బన్ ఎంబ్రాయిడరీ కూడా. ఆధునిక తరం నయా ఆభరణం అయిన హ్యాండ్ బ్యాగ్ తో జతకట్టి ఆకట్టుకుంటోంది. కాలేజీ బ్యాక్ ప్యాక్, పార్టీ క్లచ్ వరకూ దేనిమీద అయినా అందంగా అమరిపోతుంది. మరి ఈ రిబ్బన్ పూల అందం మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.