భయపడొద్దు.. ఇవి దాచేస్తాయి

‘ఇంట్లోంచి బయటకు వెళ్లాలి... మధ్యాహ్నమే పిల్లలు స్కూల్‌ నుంచి వస్తారు... నేనొచ్చేసరికి సాయంత్రం ఆరు అవుతుంది.

Published : 15 Jul 2023 00:10 IST

‘ఇంట్లోంచి బయటకు వెళ్లాలి... మధ్యాహ్నమే పిల్లలు స్కూల్‌ నుంచి వస్తారు... నేనొచ్చేసరికి సాయంత్రం ఆరు అవుతుంది. కీస్‌ ఎవరికి ఇవ్వాలి’. ‘మొక్కల కుండీ కిందనో, డోర్‌మ్యాట్‌ కిందో పెడదామా’ అసలే ఈరోజుల్లో దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఉఫ్‌.. ఎందుకులే పిల్లలు వచ్చాకే బయటికి వెళ్తా... చాలామంది ఎదుర్కొన్న సమస్యే కదా ఇది. దానికోసమే ఈ క్రొషెట్‌ కీ బ్యాగ్స్‌ అందుబాటులోకి వచ్చేసాయి. వీటిలో తాళాలు దాచి గోడకు అతికిస్తే చాలు. కావాల్సిన వాళ్లకి ఇట్టే దొరికేస్తాయి. అలంకరణగా చూపరులనూ ఆకర్షిస్తాయి. ఈజీ క్యారీ కూడా.. మీరు ప్రయత్నిచేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని