చిట్టి చిట్టి పూసలతో...

చెవిపోగులు ఎన్నున్నా.. మరో రెండు రకాలు ఉంటే బాగుండనిపిస్తుంది. మీరూ అదే బాపతా. అయితే ఈ గోల్డ్‌ బీడెడ్‌ రకాలని ప్రయత్నించి చూడండి. చిట్టి చిట్టి పూసలు రాసిపోసినట్టుగా.. సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణకి నప్పేట్టుగా భలే చూడముచ్చటగా ఉన్నాయి కదా!

Published : 16 Jul 2023 00:47 IST

చెవిపోగులు ఎన్నున్నా.. మరో రెండు రకాలు ఉంటే బాగుండనిపిస్తుంది. మీరూ అదే బాపతా. అయితే ఈ గోల్డ్‌ బీడెడ్‌ రకాలని ప్రయత్నించి చూడండి. చిట్టి చిట్టి పూసలు రాసిపోసినట్టుగా.. సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణకి నప్పేట్టుగా భలే చూడముచ్చటగా ఉన్నాయి కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని