చినుకు పడినా తడవక్కర్లేదు!

వర్షాకాలం వచ్చేసింది. చిరుజల్లుల్లో తడవడం సరదాగానే ఉంటుంది...కానీ, మొబైల్‌, ఖరీదైన లెదర్‌ బ్యాగ్‌, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న షూ ఎక్కడ పాడైపోతాయో అనే భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాటికి ఈ వాటర్‌ ప్రూఫ్‌ కవర్లు తొడిగేయండి.

Published : 18 Jul 2023 00:24 IST

ర్షాకాలం వచ్చేసింది. చిరుజల్లుల్లో తడవడం సరదాగానే ఉంటుంది...కానీ, మొబైల్‌, ఖరీదైన లెదర్‌ బ్యాగ్‌, ఎంతో ఇష్టపడి కొనుక్కున్న షూ ఎక్కడ పాడైపోతాయో అనే భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాటికి ఈ వాటర్‌ ప్రూఫ్‌ కవర్లు తొడిగేయండి. నీళ్లల్లో మునిగినా, బురద అంటుకున్నా, వాన కాస్త పెద్దగా పడి ముద్దయిపోయినా సరే.... ఏమీ పాడవ్వవు. వీటిని వెంట పెట్టుకెళ్తే సౌకర్యంతో పాటు మీ చిన్ని చిన్న సంతోషాలనూ మిస్సవ్వక్కర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని