సొగసుగా చుట్టేదాం
ఎంత ఖరీదైన గిఫ్ట్ కొన్నా వాటికి ఒకటే రకమైన ప్యాకింగ్. బాక్స్‌కి పైన పెట్టే కార్డుల్లో, రిబ్బన్లలో మార్పు వచ్చింది తప్ప.. పైన కనిపించే కవర్లకు మాత్రం అదే పచ్చ, నీలం, గోల్డ్ రంగులు. చుట్టే విధానం కూడా ఒక్కటే.
ఎంత ఖరీదైన గిఫ్ట్ కొన్నా వాటికి ఒకటే రకమైన ప్యాకింగ్. బాక్స్‌కి పైన పెట్టే కార్డుల్లో, రిబ్బన్లలో మార్పు వచ్చింది తప్ప.. పైన కనిపించే కవర్లకు మాత్రం అదే పచ్చ, నీలం, గోల్డ్ రంగులు. చుట్టే విధానం కూడా ఒక్కటే. దీన్ని పక్కకు నెట్టే ట్రెండ్ ఒకటి ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుంది. డాక్టర్లకి బహుమతి ఇవ్వాలంటే వారి దుస్తుల్లా ప్యాక్ చేయడం, లాయర్లకు వారి వృత్తికి తగినట్లుగా, ముఖ్యంగా పెళ్లిళ్లకు ఇచ్చే గిఫ్ట్‌లకీ ప్యాకింగ్‌లు భిన్నంగా చేసేస్తున్నారు. అదేంటో చూసేయండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.