వధువుకి బుగాడి అందం!
బుగాడి.. మహారాష్ట్ర సంప్రదాయ ఆభరణం. వీటిని చెవులకు పైన దిద్దుల్లా ధరిస్తారు. బుట్టలు, జుంకీలు, ముత్యాలతో మరింత అందంగా తయారైన కొత్తరకాలను ఇటీవల మన కథానాయికలూ ధరించారు. దీంతో ఇదో కొత్త ట్రెండ్ అంటూ నవ వధువులు వీటిపై మనసు పారేసుకుంటున్నారు. అంతేనా.. వెండి రకాలను జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలకూ జోడించేస్తున్నారు.
బుగాడి.. మహారాష్ట్ర సంప్రదాయ ఆభరణం. వీటిని చెవులకు పైన దిద్దుల్లా ధరిస్తారు. బుట్టలు, జుంకీలు, ముత్యాలతో మరింత అందంగా తయారైన కొత్తరకాలను ఇటీవల మన కథానాయికలూ ధరించారు. దీంతో ఇదో కొత్త ట్రెండ్ అంటూ నవ వధువులు వీటిపై మనసు పారేసుకుంటున్నారు. అంతేనా.. వెండి రకాలను జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలకూ జోడించేస్తున్నారు. ఈ తరాన్ని మెప్పిస్తున్న ఈ బుగాడి అందాలను మీరూ ఓసారి చూస్తారా మరి?
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.