చాక్లెట్‌ ఫ్యాషన్‌.. చూశారా?

అమ్మాయిలకు చాక్లెట్లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాలా? ఎంత కోపంలో ఉన్నా ఇదిస్తే చాలు పెదాలపై నవ్వు విరబూస్తుంది.

Published : 26 Jul 2023 00:25 IST

అమ్మాయిలకు చాక్లెట్లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాలా? ఎంత కోపంలో ఉన్నా ఇదిస్తే చాలు పెదాలపై నవ్వు విరబూస్తుంది. అందుకే మన మనసు తెలుసుకొని ఫ్యాషన్‌లోనూ దాన్ని చొప్పించారిలా! క్యాండీ, లాలీపాప్‌ల మోడళ్లలో వచ్చిన ఈ బ్యాగులు, క్లచ్‌లు.. మీ మనసూ దోచాయా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని