పెట్ ప్రేమికులకు సరికొత్తగా
సున్నితంగా, మెత్తగా హత్తుకుంటే హాయినిచ్చే జంతుఆకారాల బొమ్మల్ని మెచ్చని మగువలుండరు. అవే వాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉపశమనాలు మరి.
సున్నితంగా, మెత్తగా హత్తుకుంటే హాయినిచ్చే జంతుఆకారాల బొమ్మల్ని మెచ్చని మగువలుండరు. అవే వాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉపశమనాలు మరి. ఒక్కోసారి అవి పక్కన లేనప్పుడు తెగ మిస్ అయిపోతుంటారు. ఆ ఇష్టాన్ని గమనించే వాటిని బ్యాగుల్లా తీర్చిదిద్దారు కళాకారులు. చిన్నిచిన్ని కుక్క, పిల్లి, టెడ్డీ, చేప ఆకారాలున్న బ్యాగులను భుజానికి తగిలించుకుని మురిసిపోతున్నారు కొందరు. మీరూ ప్రయత్నించేయండి మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.