ఇంటికి అందం.. మనసుకి హాయి!

రంగు రంగుల పూలు.. వాటిపై వాలిన తుమ్మెదలు, చిట్టిచిట్టి ఎడారి మొక్కలు.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో కదా! ఇంట్లో ఏ మూల పెట్టినా అందమే.

Published : 30 Jul 2023 00:05 IST

రంగు రంగుల పూలు.. వాటిపై వాలిన తుమ్మెదలు, చిట్టిచిట్టి ఎడారి మొక్కలు.. ఎంత చూడముచ్చటగా ఉన్నాయో కదా! ఇంట్లో ఏ మూల పెట్టినా అందమే. అయితే ఇవి కళ్లనే ఆకట్టుకోవు. మనసునీ మురిపిస్తాయి. అవి సెంటెడ్‌ క్యాండిల్స్‌ మరి! గృహాలంకరణలో అందంగా అమరుతూనే.. అవసరమైనప్పుడు సువాసనలు వెదజల్లతాయన్నమాట. బాగున్నాయి కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని