బ్లవుజుకు గులాబీ శోభ
పూలను మెచ్చని అమ్మాయిలు ఉండరు. గులాబీలంటే మరీ ఇష్టపడతారు. అందుకే అదే డిజైన్‌గా మారి దుస్తులపై సందడి చేస్తోంది.
పూలను మెచ్చని అమ్మాయిలు ఉండరు. గులాబీలంటే మరీ ఇష్టపడతారు. అందుకే అదే డిజైన్‌గా మారి దుస్తులపై సందడి చేస్తోంది. ప్రింట్లు ఎప్పటినుంచో ఉన్నవే. ఇప్పుడు తాజాగా త్రీడీ రోజాలు బ్లవుజు చేతులపై విరబూస్తున్నాయి. అలాంటి డిజైన్లే ఇవన్నీ. మగువల ఆహార్యాన్ని మెరిపిస్తున్న ఇవి మీకూ నచ్చాయా మరి...
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.