చుక్కలన్నీ.. వేడుకై!
చేతి నిండా ఎర్రని కుంకుమ అద్దినట్టు గోరింటాకు పండితే.. మురిసిపోయే యువత ఇప్పుడు కొత్త ట్రెండుని అనుసరిస్తోంది.
చేతి నిండా ఎర్రని కుంకుమ అద్దినట్టు గోరింటాకు పండితే.. మురిసిపోయే యువత ఇప్పుడు కొత్త ట్రెండుని అనుసరిస్తోంది. సన్నని కొమ్మలపై విరిసే చిన్న పూల గుత్తులతో ఉండే ఫ్లోరల్ డిజైన్‌కు పెద్దపీట వేస్తోంది. చిన్నచుక్కలతోనే అరచేతిని మెరిపిస్తోంది. చూడచక్కని ఈ చిరు డిజైన్లు భలేగున్నాయి కదూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.