గోళ్లకు మెరుపుల కళ!

పాత ట్రెండ్‌లు కొత్తరూపు దాల్చుకొని సరికొత్తగా సందడి చేయడం మనకు కొత్తేమీ కాదు. తాజాగా అదే కోవలోకి చేరింది మిర్రర్‌ నెయిల్‌ పాలిష్‌. మెటాలిక్‌ మెరుపులే కానీ మరింత నునుపుదనంతో చూడగానే ప్రతిబింబం కనిపించేలా వస్తున్నాయిలా.

Published : 07 Aug 2023 00:01 IST

పాత ట్రెండ్‌లు కొత్తరూపు దాల్చుకొని సరికొత్తగా సందడి చేయడం మనకు కొత్తేమీ కాదు. తాజాగా అదే కోవలోకి చేరింది మిర్రర్‌ నెయిల్‌ పాలిష్‌. మెటాలిక్‌ మెరుపులే కానీ మరింత నునుపుదనంతో చూడగానే ప్రతిబింబం కనిపించేలా వస్తున్నాయిలా. అద్దంలా మాయ చేసే ఈ రకాలను అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. స్మైలీస్‌, రెయిన్‌బో, మెగా మిర్రర్‌ అంటూ భిన్న రకాలనూ ప్రయత్నిస్తున్నారు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ తాజా ట్రెండ్‌ మీకెలా తోచింది మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని